Mallika Sherawat Fires On Bollywood Star Heros || Filmibeat Telugu

2019-06-29 811

Mallika Sherawat says she lost out on a number of projects as male actors could not stomach her opinionated nature and replaced her with their girlfriends.
#mallikasherawat
#bollywood
#girlfriends
#salmankhan
#akshaykumar
#ShahrukhKhan
#bollywoodnews
#bollywoodactress

2004 సంవత్సరంలో 'మర్డర్‌' చిత్రంతో బాలీవుడ్‌ తెరకు పరిచయమైంది మల్లికా శెరావత్. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించి ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ చిత్రాల్లోనూ అడుగుపెట్టిన మల్లికా అక్కడ కూడా టాలెంట్ చూపించింది. వీటన్నింటి మించి ఐటెం సాంగ్స్ ద్వారా మల్లికకు భారీ క్రేజ్ లభించింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో జరిగిన అన్యాయాలను పేర్కొంటూ హీరోలపై విరుచుకు పడింది మల్లిక.